AP: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ నుంచి ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందిస్తున్నామన్నారు. అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రభుత్వం నడుస్తుందన
PLD: కొండవీడు ఘాట్ రోడ్డు ఆదివారం నుండి తెరుచుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ రాళ్లను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచనలతో జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్అండ్
BDK: కొత్తగూడెం డివిజన్ చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న సురేష్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. సురేష్ మరణం పట్ల అటవీశాఖ అధికారులు సంతాపం తెలిపారు. కాగా సురేష్ కు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు.
ప్రకాశం: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న ఒంగోలు కలెక్టరేట్ వద్ద తాళిబజావ్ పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆదివారం ఒక ప్ర
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడాన్ని చూసి పాకిస్తాన్ కడుపు మండుతోంద
AKP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార
PLD: నేషనల్ హైవే రోడ్డు పనుల నిమిత్తం 33కెవి పాలువాయి ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు రెంటచింతల మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు మండల పరిధిలోని మంచికళ్ళు, పాల్వాయి సబ్ స్టే
WGL: రాయపర్తి మండలం, బాలాజీ తండ గ్రామంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తండ్రి ఐన బానోత్ కేవుల నాయక్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించగా, ఆదివారం రోజున పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీరెడ్డి బానోత్ శంకర్ నాయక్ స్వగృహానికి వెళ్లి కేవ
SRPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గిలకత్తుల పుల్లయ్య గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్య పరచడంలో కళాకారులు ముందుంటారని భావితరాలకు నాటకాలపై ఆస
NRML: జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్లో ఆదివారం జిల్లా పిఆర్టియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శులుగా బి.వి రమణ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల