WGL: రాయపర్తి మండలం, బాలాజీ తండ గ్రామంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తండ్రి ఐన బానోత్ కేవుల నాయక్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించగా, ఆదివారం రోజున పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీరెడ్డి బానోత్ శంకర్ నాయక్ స్వగృహానికి వెళ్లి కేవుల నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.