WGL: హైదరాబాదులో నిర్వహించిన అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సుకు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ
కృష్ణ: రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశ
VSP: తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పరారైన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడు గంగారావు బెయిల్ రద్దయిన తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిల్ వారెం
2022లో దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన మొత్తం దాడుల్లో 97.7 శాతం కేసులు 13 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఓ ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. మొత్తం 52,886 కేసులు నమోదు కాగా 51,526 కేసులు 13 రాష్ట్రాలో నమోదైనట్లు పేర్కొంది. వాటిలో యూపీలో 12,287, రాజస్థాన్‌లో 8,651
JGL: సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,91,128 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ. 77,614, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,160, అన్నదానం రూ. 68,354, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణా
గుంటూరు: గురజాలలోని ఎస్సీ కాలనీకి చెందిన సింగంపల్లి సోమయ్య ఆదివారం పాము కాటుకు గురై మరణించారు. విషయం తెలుసుకున్న గురజాల మండల అధ్యక్షుడు జిమ్మిగుంపుల లక్ష్మీనారాయణ మరణించిన సోమయ్య ఇంటి వద్దకు వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
అనంతపురం: నగరంలోని అరవింద్ నగర్‌లోని వసతిగృహాన్ని ఆదివారం మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ గదులను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్ల
సత్యసాయి: రామగిరి మండలం గంగంపల్లి సమీపంలోని నసనకోట గురుకుల పాఠశాలలో ఆదివారం పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆమె కట్ చేశా
NLR: రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల మధు తల్లి శాంతమ్మ మృతి చెందిన నేపథ్యంలో నెల్లూరు 4వ డివిజన్లోని ఆయన నివాసాన
ప్రకాశం: దర్శి పట్టణంలో ‘జై జనసేన, వెల్కమ్ బాస్’ అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈనెల 26న జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ