WG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను పాలకోడేరు మండలం మోగల్లు జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు త్రినాథ్ తెలిపారు. నాలుగు మండలాల్లో పలు పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది
NDL: గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామంలో దాదాపు 20 స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయని సీపీఐ మండల కార్యదర్శి హరినాథ్, నాయకులు చంద్ర, సుబ్బరాయుడు తెలిపారు. వర్షాలు కురవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నా
ప్రకాశం: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు తన పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని స్టేషన్కు పిలిపించి ప్రస్తుతం ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో జీవి
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు పారేపల్లి రామారావుని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ.. టీడీపీ బలోపేతాన
కృష్ణ: దసరా ఉత్సవాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్న ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఏడీసీపీ రామకృష్ణ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఆదివారం ఏడీసీపీ రామకృష్ణ, ఆలయ ఈవో కె.ఎస్&z
NRML: కరీంనగర్ జిల్లా కేంద్రంలో సైకిలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఆఫ్ మారథాన్లో సోన్ ఎస్సై గోపి పాల్గొన్నారు. రూ.3,5,10,21 కిలోమీటర్ల రన్లో పాల్గొని, 21 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర
సత్యసాయి: రొల్ల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల 15వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులను ఇటీవలే మంజూరు చేసినట్టు తెలిపారు. త్వరలోనే నిర
NRPT: మధ్య సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మక్తల్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం వుంటుందని హెచ్చరించ
చిత్తూరు: బ్రహ్మంగారిమఠం మండలం రేకులగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని భాగాధిపల్లె, చీకటివారిపల్లెకు వెళ్లేందుకు వీలుగా సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం రూ.1 కోటి 20 లక్షలతో క
చిత్తూరు: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని సీఐ శ్రీనివాసులు, ఎస్సై కొండారెడ్డి అన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు పలు వాహనాలను రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించ