NLG: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్రకన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ కోరారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన సంఘం సమావేశంలో
NZB: సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంత ఏర్పడింది. భారీ వర్షాల వల్ల వర్షపు నీరు రోడ్డుపై నుంచి ప్రవహించి గుంత ఏర్పడింది. దీంతో ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
NLR: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం స్థాయిలో గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డ్ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ తెలిపారు వైద్య పరీక్షలు నిమ
NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుత
ఆముదాలవలస పట్టణ ప్రధాన రహదారిలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. కూన నాగు యూత్ ఆధ్వర్యంలో 16 వినాయక విగ్రహాలను ఒకే చోట ప్రతిష్టించడంతో 16 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 వినాయక విగ్రహాలను ఒకేసారి ఊరేగింపుగ
NZB: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆదివారం ఆలూరు మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాలు ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్
NLG: జమిలి ఎన్నికల విధానానికి కేంద్రక్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనవిధానం కాదని. నల్గొండ జిల్లా సీపీఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 1,2,3 వార్డులలో జరుగుతున్న సీపీఎం శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం స్టోర్ లో ఈనెల 21న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
WG: ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పెన్షన్లు తప్ప మరే ఇతర హామీలు అమలు చేయనందున భీమవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నెల 25 నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ చెప్పారు. పాలకొల
WG: పాలకొల్లు లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా 2 రోజులపాటు నిర్వహించే స్టాంపులు, నాణెముల ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే బాజ్జి ప్రారంభించారు. పాలకొల్లు లైన్స్ ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు చూడడం