NZB: ఖీల్లా డిచ్పల్లి గ్రామంలో ఊర పండుగ ఆదివారం నాడు గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోత లింగన్న ఆలయం నుంచి ఊరేగింపుగా డప్పు వాయు
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా స్థాయి యోగా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి ఫణిరాజా ఒక ప్రకటనలో తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాల,బాలికలకు మందమర్రిలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంపిక
VZM: ఎంఈఓలకు ఆన్ లైన్ సాంకేతిక అంశాలపై అవగాహన కోసం వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంఈఓ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ఆదివారం కోరారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజుకు ఆయన లేఖ రాశారు. వివిధ రక
NLG: తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాదులో ప్లాజాహోటల్ నుండి అంతర్జాతీయ బౌద్ధక్షేత్రమైన నాగార
కడప: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే గొప్ప సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి కేవలం రూ. 5 కే పేదలకు భోజనాలు అందిస్తోంది. అందులో భాగంగా సోమవారం రాయచోటి పట్టణ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ వెలుపల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను రాష్
VZM: పూసపాటిరేగ మండలం నక్కపేట గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అదివరం దాడులు నిర్వహించారు. ఒక నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 20 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధ
MDCL: దుండిగల్ మున్సిపల్ పరిధిలో ఆదివారం “స్వచ్ఛత హీ సేవ 2024” కార్యక్రమంలో భాగంగా కమిషనర్ దుండిగల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులలో వినాయక నిమజ్జనాలకు సంబంధించిన చెత్తను తొలగించారు. చెరువులలో చెత్తను పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ గార్బేజ్&
ప్రకాశం: ఈనెల 24న స్థానిక కళ్యాణ మండపంలో విజయవాడ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాలత్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఏవో నల్లూరి మస్తానరావు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నట
ప్రకాశం: ఈనెల 24న స్థానిక కళ్యాణ మండపంలో విజయవాడ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాలత్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఎఒ నల్లూరి మస్తానరావు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నట్
రామ జన్మభూమిలోని అయోధ్య రామాలయంలో పూజలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తిరస్కరించారు. నిర్మాణం పూర్తి కానీ దేవాలయంలో తాను పూజలు చేయనని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి గోధ్వజ