SRD: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి అధికారులు నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన
NDL: గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో కొలువైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి సన్నిధిలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం శ్రీ భోగేశ్వర స్వామి వారికి
AP: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కందుల దుర్గేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరిట రికార్డు రావటంపై ఆనందం వ్యక్తం చేశారు. నటు
ADB: ఈనెల 25న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారు. మంచిర్యాలలోని ఎస్ఆర్కె ఎం. నర్సింగ్ కళాశాలలో సీని
NZB: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో సోమవారం ఉదయం 2000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ప్రధాన కాలువలోకి హెడ్ స్లూయిస్ జెన్ కో నుండి 1600 క్యూసెక్కుల నీటిని పంట పొలాల కోసం విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అ
తూ.గో: అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం కోటిపల్లి గోదావరి రేవు వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశామని ఎస్ఐ మనోహర జోషి తెలిపారు. ఈ మేరకు ముక్తేశ్వరం కోటిపల్లి రేవులో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర
MBNR: దుద్యాలలోని హస్నాబాద్‌కు చెందిన సాయికిరణ్ రాష్ట్ర స్థాయి షార్ట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్
KRNL: భగవద్గీత సృష్టిలో అత్యంత ఉన్నతమైన గ్రంథమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకావిష్కరణ చేసి విద్యార్థులకు ఉచితంగా అందించారు. జిల్లా విశ్రాంత సర్వోన్
కృష్ణా: ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మాచవరం సీఐ ప్రకాశ్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని బెంజ్ సర్కిల్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న హిజ్రాలకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజ
ASR: డుంబ్రిగుడలో సోమవారం ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంది.. గత మూడు వారాలుగా వర్షాలతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. తెల్లవారుజాము నుంచి మంచు కమ్ముకుంటోంది. మన్యానికి చలికాలంసమీపించినట్టు ప్రకృత