NZB: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో సోమవారం ఉదయం 2000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ప్రధాన కాలువలోకి హెడ్ స్లూయిస్ జెన్ కో నుండి 1600 క్యూసెక్కుల నీటిని పంట పొలాల కోసం విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు(17.802 టీఎంసీ)లు కాగ ప్రస్తుతం 1404.98 అడుగులు(17.773 టిఎంసి)లకు చేరుకుందన్నారు.