AP: అల్లూరి జిల్లాలో జలపాతంలో గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని అమృత, సౌమ్యలుగా గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో
SKLM: మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లిన మెడిసిన్ విద్యార్థినులు జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టెక్కలికి చెందిన హరిణి ప్రియ కూడా ఉన్నారు. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ర
KRNL: కృష్ణగిరి మండలంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS)ను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ-2 మద్దయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకో
VSP: స్టీల్ ప్లాంట్ బస్సు కొత్తవలస వరకు పొడిగించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా వెళుతున్న బస్సును కొత్తవలస వరకు తొలగించాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్లకు వినతిపత్రం ఇవ్వగా ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సును కొత్తవలస వచ
KRNL: మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు సోమవారం నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టాలని కొలిమిగుండ్ల ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల
ADB: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కొత్తగా 4 లేబర్ చట్టాలను తీసుకురావడం సరైనది కాదని INTUC అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ.. దేశవ్యాప్తంగా సోమవారం బ్లాక్ డే పాటించడం జరిగిందని
BHPL: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన అల్లె స్వప్న ఇల్లు ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌కు గురవగా ఇల్లు మొత్తం దగ్ధం అయింది. 50వేల నగదు
కడప: ప్రొద్దుటూరు స్థానిక మనోజీరావు వీధి, శంకర్ రావు వీధి, శ్రీరాముల పేటలలో బీజేపీ సభ్యత్వ నమోదు ఆదివారం చేపట్టారు. 13వ వార్డు బీజేపీ ఇంఛార్జి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. బీజేపీ జిల్లా ప
WG: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా పరిషత్ యాజమాన్యంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 17న ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినందున, ఈ బదిలీలు చేపట
ATP: యాడికి మండలం రాయలచెరువు గ్రామం వద్ద ఆరుమంది పేకాటరాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. రాయలచెరువు గ్రామసమీపాన ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద చింత తోపులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు చేశామ