జనగాం: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామం బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్ తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసినటువంటి వారిని వెంటనే ఆ భగవంతుడు శిక్షించి హిందూ బంధువులందరినీ ఆ భగవ
కడప: రాయచోటి పట్టణంలోని తిరుపతి నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు రోశయ్య గత కొంతకాలంగా అనారోగ్యానికి గురి కావడంతో ఆదివారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రోశయ
SRCL: కోనరావుపేట నిమ్మపల్లి గ్రామంలో సోమవారం ఉదయం పంట పొలాల్లో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. నిమ్మ పల్లి గ్రామ శివారులోని పలువురు రైతుల పొలాల్లో అనే పందులు చొరబడడంతో….వరి స్వల్పంగా ధ్వంసం అయింది. గ్రామానికి చెందిన మారుపాక లింగయ్య అనే రైత
NZB: జిల్లాలోని కేజీబీవీ, టీఆర్‌ఎంఎస్, జిల్లా పరిషత్ పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ గా తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, సెల
WG: అంబేడ్కర్ ఫ్లెక్సీ చించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సోమవారం వారు ఏలూరుపాడు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపున
NZB: శ్రీ వాసవి సేవా సమితి విద్యా నిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య పేద విద్యార్థులకు ఆదివారం రాత్రి చేపట్టిన మొదటి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్య వ
NGKL: కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చ
BDK: బూర్గంపాడు మండలం మోతె గడ్డలోని వీరభద్ర స్వామి ఆలయం గోదావరి వరద కోతకు గురై ప్రమాద ముప్పులో ఉందని గ్రామస్థులు వాపోయారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ గుడిపై దృష్టి సారించాలని దేవస్థానం పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు కోరారు. మరమ్మతు
తిరుపతి: పిచ్చాటూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా మండల అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించారు. అనంతరం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్
ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇయర్‌ఫోన్స్ కొనే ముందు ఈ విషయాలను గుర్తుకోండి. బ్యాటరీ లైఫ్, లేటెన్సీ, బ్లూటూత్ కనెక్టి