ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇయర్‌ఫోన్స్ కొనే ముందు ఈ విషయాలను గుర్తుకోండి. బ్యాటరీ లైఫ్, లేటెన్సీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, కంఫర్ట్ ఫిట్ తదితర అంశాలను చెక్ చేసుకోవాలి. ఇవే కాకుండా రివ్యూలు చూడాలి. వారెంటీ అందించే బ్రాండ్లూ చూశాకే కొనుగోలు చేయడం మంచింది.