ADB: ఆదాయపు పన్ను శాఖ గత ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను రిటర్న్స్ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. జూలై 31 వరకు ఉన్న IT రిటర్న్స్ దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సెప్టెంబర్ 15 వరకు పొడిగించిందన్నారు. ఏరియాలోని సింగరేణి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.