BPT: మొదటి త్రైమాసికంలో లోక్ అదాలత్ ఎక్కువ కేసులను పరిష్కారం చేసిన అద్దంకి సీఐ సుబ్బరాజును జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అధికారులతో ఆర్థిక వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సీఐ సుబ్బరాజుకు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.