KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి 322వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ కాంతుల అలంకరించారు. మంగళవారం నుంచి ఈ జయంతి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహకులు ప్రత్యేక పూజ, సంస్కృతిక, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.