NZB:షేక్పేట్లో నిర్వహించిన 4వ అండర్-15 బాయ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సంశుద్ధిన్ తెలిపారు. షేక్ కిజేర్, అహ్మద్ హుస్సేన్, సాయబ్ వెండి పతకం, కౌశిక్ కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు చెప్పారు. గెలుపొందిన క్రీడాకారులను క్రీడా శాఖ అధికారులు అభినందించారు.