NRPT: మధ్య సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మక్తల్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం వుంటుందని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ దరించాలని సూచించారు.