AP: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. పీహెచ్సీలను పూర్తిగా ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రతి స్కూల్కు ఆట స్థలం ఉండాలని చెప్పారు.