TG: విజయ్ మద్దూరి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తన స్టేట్మెంట్ మార్చిరాశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను చెప్పని అంశాలని ఎప్ఐఆర్లో పెట్టారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ కేసులో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Tags :