AKP: నర్సీపట్నంలో నూతనంగా 220 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు అయిందని ఈపీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రూ.67.35 కోట్లతో సబ్స్టేషన్ నిర్మిస్తున్నారని అన్నారు. దీని వల్ల నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.