హీరోయిన్ సమంత తాజాగా తన లైఫ్లో తీసుకున్న నిర్ణయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత పలు సినిమాలతో బిజీ అయింది. కాగా ఇన్స్టాలో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ‘సినిమాలల్లో నేనెప్పుడూ మంచి పాత్రలే ఎంచుకోవడానికి ట్రై చేస్తా.. కానీ గతంలో కొన్ని తప్పులు చేశా. వాటిని ఒప్పుకుంటున్నా.. ప్రస్తుతం ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తపడతా’ అంటూ చెప్పుకొచ్చింది.