ADB: బోథ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ మండల నాయకులు రైతులతో కలిసి ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోలంకి రుక్మన్ సింగ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిం
అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు ముందు ‘నాగ’ పేరు ఉండటం వెనుక బలమైన కారణం ఉందట. నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లికి రోజూ కలలో నాగుపాము కనిపించేదట. దీంతో ఆమె ఆయనకు ఆ పేరు పెట్టింది. అయిన కూడా ఆమెకు తరచూ పాములు కనిపించేవట. దీంతో ఆమె నా
AP: కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించారు. నేరస్థుడికి మరణ శిక్
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆలయ మాజీ జూనియర్ అసిస్టెంట్ నాగభూషణం రెండు వీల్ చైర్లు అందజేశారు. ఈ సందర్భంగా వీల్ చైర్లను డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డికి ఆదివారం అందజేశారు. ఆలయ అధికారులు వారికి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్
VZM : గుర్ల ప్రాంతాల్లో డయేరియా ప్రబలిన నేపథ్యంలో విజయనగరంలో గల గోషాసుపత్రి వైద్య సహాయం పొందుతున్న 11 మంది బాలలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదివారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వైద్య అ
SRD: జిన్నారం మండల కేంద్రంలో బీఆర్స్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్, బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా జిన్నా
AKP : నర్సీపట్నం గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకు ఇష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ దమయంతి పిల్లలకు నీతి కథలు చదివించి అందులో నీతిని వివరించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు జీవితంలో మంచి పనులు చేయాలని సూచించారు. జీవితంలో ఉన్
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి సన్నిధిలో ఆదివారం నిత్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం అనంతరం వేద మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాల మధ్య ఆగమశాస్త్ర రీతిలో లక్ష్మి నృసింహుని నిత్య కల్యాణం జ
ప్రకాశం: హైదరాబాద్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ లోడుతో చెన్నై వెళ్తున్న లారీ ఆదివారం 8 గంటల సమయంలో మద్దిపాడు మండలం కొస్టాలు సెంటర్ వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా లారీ అదుపుతప్పి సర్వీస్ రోడ్ ఫెన్సింగ్లోకి దూసుకెళ్లినట్లు స్థా
JNG: రఘునాథపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు వారాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టి