AKP : నర్సీపట్నం గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకు ఇష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ దమయంతి పిల్లలకు నీతి కథలు చదివించి అందులో నీతిని వివరించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు జీవితంలో మంచి పనులు చేయాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదిగి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.