అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు ముందు ‘నాగ’ పేరు ఉండటం వెనుక బలమైన కారణం ఉందట. నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లికి రోజూ కలలో నాగుపాము కనిపించేదట. దీంతో ఆమె ఆయనకు ఆ పేరు పెట్టింది. అయిన కూడా ఆమెకు తరచూ పాములు కనిపించేవట. దీంతో ఆమె నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసేదట. తమ కుటుంబంలో పుట్టే పిల్లలకు నాగ అని పేరు వచ్చేలా పేరుపెట్టామని చెప్పిందట. దీంతో నాగేశ్వరరావు ఆయన కొడుకుకు నాగార్జున పేరు పెట్టారు.