అమెరికా ఎన్నికల ప్రచారంలో కమలా హారీస్ డొనాల్డ్ ట్రంప్ వయసును అస్త్రంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గతంలో హారిస్ మెక్డొనాల్డ్లో పని చేశానని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆమె మాటలను తాను నమ్మనని ట్రంప్ అన్నారు. ఈ రోజు కమలా హారిస్ పుట్టిన రోజు తన స్టైల్లో విమర్శలు చేసేందుకు మెక్డొనాల్డ్ ఫుడ్ కోర్టులో కాసేపు సరదాగా పని చేస్తానని తెలిపారు.