NLR: ఉదయగిరి మండలంలోని జి.చెరువుపల్లి గ్రామపంచాయతీలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ జీ చర్లోపల్లి గ్రామంలో పక్కా సమాచారంతో కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించి 3,300 రూపాయల నగదు,2 కోడిపుంజులు, 10 బైకులను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ చేసానని తెలిపారు.