TG: రాజకీయాల నుంచి తాను నాయకత్వం అంటే ఏంటో తెలుసుకున్నానని CM రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో ISB లీడర్షిప్ సమ్మిట్‌కు రేవంత్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉందని మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గ
W.G: యలమంచిలి మండలం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వర్ణోత్సవాలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల హక్కులను సంరక్షించేందుకు యుటిఎఫ్ కృషి చేస్తుందని అన్నారు. ఈ కా
కృష్ణా: విజయవాడలో సినీహీరో సుధీర్ బాబు సందడి చేశారు. విజయవాడ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాక్ థాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంత
ELR: చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు మాట్లాడుతూ.. ప్రభుత్
NLG: శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు రైతు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ అధ్యక్షులు అయితగోని వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నదన్నారు. రైతులకు అండగ
TG: HYDలోని చర్లపల్లి టెర్మినల్ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.430 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించినట్లు తెలిపారు. 9 ఫ్లాట్‌ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 విశాల ఫుట్ఓవర్ బ్రిడ్జిలతో నిర
మెదక్: పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా రేపటి నుంచి సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. 24 వరకు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి, పోలీసులు విధులు, ఆయుధాల
ELR: బాణాసంచాను అనుమతి లేకుండా విక్రయించడం, నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని ఆదివారం చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. ఈ సందర్భంగా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీవో అనుమతులు పొందిన తర్వాత మాత్రమే బాణసంచాను విక్రయించ
KMM: కానిస్టేబుల్ సాగర్ నాయక్ మృతికి కారుకులైన వారిని సస్పెండ్ చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్య
AKP : నర్సీపట్నంలో కొద్ది రోజులుగా సాగుతున్న శివ లింగాల తయారీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. అనేక మంది భక్తులు, పిల్లలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన మట్టి శివలింగాలను ప్యాకింగ్ చేసి శ్రీ బోగ లింగేశ్వర ధార్మిక సేవా సమితి నిర్వాహకులకు పంపించారు. ఈ