KMM: కానిస్టేబుల్ సాగర్ నాయక్ మృతికి కారుకులైన వారిని సస్పెండ్ చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ చందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.