JN: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి వద్ద ద్వి చక్ర వాహన్నని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి తెలుస్తుంది. వారిని ఆస్పత్రికి తరలింపు ఈ ఘనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: రాచకొండ పోలీస్ స్టేషన్లకు త్వరలో సైకిళ్లు రానున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలను పెంచడం, విజబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగానే దాదాపు 200 సైకిళ్లను కొనుగోలుకు సిద్ధ
కోనసీమ: కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన ఆదివారం కొత్తపేట మండలంలోని కండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించునున్న సీసీ రహదారుల నిర్మాణ పనులకు
VSP: ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు విభాగ ఆచార్యులు బూసి వెంకటస్వామి ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో సదరన్ ప్రైవేటు లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో MLC కె.ఎస్.లక్ష్మణ ర
VZM: రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన పలు కుటుంబీకులు YCPని వీడి TDP లో చేరారు. దాదాపు 120 కుటుంబాలకు చెందిన వారు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీప
ATP: రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కబడ్డీ పోటీలకు తాడిపత్రి విద్యార్థులు ఎంపికయ్యారు. అనంతపురంలోని RDT ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో తాడిపత్రికి చెందిన మహమ్మద్ ఉస్మాన్, రవికుమార్, పావనశ్రీ సత్తా చాటా
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఎద్దేవా చేశారు. KCR పాలనలో సరైన సమయంలోనే రైతుబంధు పంపిణీ చేశారని, వర్షాలు వచ్చేల
TG: ISBలో ఉన్న వారు రాష్ట్రానికి, దేశానికి అంబాసిడర్లు కావాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. HYDను 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ సహకారం కావాలన్నారు. న్యూయార్క్, లండన్, పారిస్‌తో తెలంగాణను పోల్చాలనుకుంటానని పేర్కొన్నారు. మీరంతా రాష్ట్రంలో 2, 3 ఏళ
ప్రకాశం: ఉలవపాడు మండలంలోని బద్దిపూడి పంచాయితి సర్పంచ్ కూనం అనిల్ రెడ్డి(48) ఆదివారం హైదరాబాదులో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొద్ది రోజులుగా హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రయత్నం ఫలించకపోవడంతో ఆదివారం ఉదయం హాస్పిటల్ లోనే తుద
KKD: సామర్లకోటలోని వీరరాఘవపురం సత్తెమ్మ తల్లి గుడి సమీపంలో విద్యుత్ షాక్‌తో తల్లీకొడుకు మృతి చెందిన విషాదకర ఘటన జరిగింది. పద్మ శనివారం బట్టలు ఆరేస్తూ కరెంటు షాక్ తగిలి మృతి చెందారు. అక్కడ షాక్ వస్తుందని తెలియని కొడుకు విశ్వాస్ నాని అదే తీగలు