SRCL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఒక
ASR: 516 జాతీయ రహదారి విస్తరణలో పాడేరు మోదకొండమ్మ ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని పెసా కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, బోనంగి రామన్న శనివారం కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో విస్తరణలో మోదకొండమ్మ ఆలయం కొంత
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ మరో ముగ్గురు బందీలను విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)ను విడుదల చేసినట్లు తెలిపారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్త
ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయ
వినియోగదారులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునేవారికి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను తగ్గించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. RBI రెపో రేటును 6.25 శాతానికి తగ్గించి
TG: ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై సమీక్ష సందర్భంగా కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు. కొత్తగూడెం, వికారాబాద్, HYD, రంగారెడ్డిలోని ఆస్
KNR: పీఎం మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్తురాలు. ఇక రాహ
ATP: గుత్తిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్
W.G: జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకల
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఆన్లైన్లో కొన్ని పేపర్లలో తప్పుడు రాతలు రాయడం తగదని అన్నార