నటి, మోడల్ పూనమ్ పాండే ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె హఠాన్మరణం చెందారు.
కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో ఆహార ప్రియులు పోటెత్తారు.
దేశంలో ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజీ రూ.29లకే లభించే ప్రభుత్వ బియ్యం 'భారత్ రైస్' ఇకపై ప్రజలకు సమీపంలోని ఈ దుకాణాల్లో అందుబాటులోకి రానుంది.
స్మగ్లింగ్‌ను, అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులను తొక్కుతున్నారు. ఏకంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తు ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు.
జ్ఞాన్వాపిలోని వ్యాస్ బేస్మెంట్లో పూజపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టులో వారికి ఎదురు దెబ్బ తగిలింది. వ్యాస్ నేలమాళిగలో పూజ కొనసాగుతుంది.
మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఐదో సారి సమన్లు పంపించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో భారత అంతరిక్ష రంగానికి పెద్దపీట వేశారు. ఇందుకు గాను ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. ఎనిమిది కేసుల్లో ఆరు కేసులు కొట్టివేయబడ్డాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కేసులు కొట్టివేయబడ్డాయి.
రామాయణం ఆధారంగా ఎన్ని సీరియల్స్, సినిమాలు వచ్చినా.. ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది రామానంద్ సాగర్ 'రామాయణం' సీరియల్.
తమిళనాడులో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన సొంత భర్తపైనే కోర్టులో కేసు వేసింది. తన భర్త తనతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడని ఆరోపించింది.