గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( పీఈసీ ) సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ప్రతిపక్ష పార్టీల 'ఇండియా' కూటమికి సంబంధించి ఇంకా పొత్తులు ఖరారు కాలేదు. బీహార్‌లో నితీష్ కుమార్ నిష్క్రమణ కారణంగా ఈ ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ తగిలినట్లైంది.
PM Modi : అసోంలోని గౌహతిలో రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామాఖ్య మాత ఆశీస్సులతో ఈరోజు మరోసారి అసోం అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను మీకు అందజేసే భాగ్యం
పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే ప్రమాదం నెలకొంది.
పంజాబ్ గవర్నర్ బన్వాలి లాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు,
1990ల ప్రారంభంలో అయోధ్యలో రామ మందిరం కోసం రథయాత్ర చేపట్టారు లాల్ కృష్ణ అద్వానీ. అంతేకాకుండా బీజేపీకి జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన అగ్రనాయకుడు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాసిక్‌లోని సిన్నార్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
Mukhesh Ambani : పార్లమెంట్లో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రకటన కారణంగా.. నేడు మార్కెట్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి ఇతర గ్రీన్ ఎనర్జీ స్టాక్లక
RBI తీసుకున్న చర్యల అనంతరం Paytm షేర్లు వరుసగా రెండవ రోజు క్షీణించాయి. కంపెనీ షేర్లలో భారీ భూకంపం వచ్చి రెండు రోజుల్లో కంపెనీ ఇన్వెస్టర్లు రూ.17 వేల కోట్లకు పైగా నష్టపోయారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ శుక్రవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణస్వీకారం చేశారు.