కుల ఆధారిత రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు 30 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, కొత్త ఆమోదం పొందిన తర్వాత వారు 43 శాతం రిజర్వేషన్ల ప
ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త. Google సెర్చింజన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంజిన్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. దీనితో వినియోగదారులకు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉత్పత్తులు, వాటి ధరలు కలిపి చూపబడతాయి.
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు.
ప్రస్తుత కాలంలో కాదేదీ కల్తీకి అనట్టు చేస్తున్నారు కేటుగాళ్లు. చిన్న పిల్లలు తినే చాకెట్లు కూడా కల్తీ చేస్తూ గలీజు దందా నిర్వహిస్తున్నారు. కాసులు కోసం కక్కుర్తి పడి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు.
కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గంగుల కమలాకర్ ఎన్నిక అనర్హత పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.