Janvikapoor: బోనీ కపూర్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నేడు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఖుషీ కపూర్ తన సన్నిహితులతో కలిసి కనిపించింది. రెస్టారెంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన బర్తడే బేబీ కంటే ఆమె అక్క జాన్వీ
సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
బెంగుళూరులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిని అర్థరాత్రి కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడకలసంద్రలోని గోకుల అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
గత కొన్ని రోజులుగా కన్నూర్ ఆసుపత్రిలోని మార్చురీ బయట కుక్క వేచి ఉంటోంది. ఇప్పటికి ఆ కుక్క ఎదురు చూపులకు నాలుగు నెలలు గడిచిపోయాయి. యజమాని చనిపోయాడని తెలియపోవడంతో అది అలా వెయిట్ చేస్తూనే ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్ట్యాలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని కారులో ప్రయాణించేవారు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, మేనకోడలు సహా నలుగురు మృతి చెందారు.
షానయా ఫోటోలు, ఫోటో షూట్లు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బోల్డ్ పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస