భారత్ జోడో యాత్రకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ చెల్లాచెదురైంది. చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడి BRS, BJP లో చేరారు. బీఆర్ఎస్, బీజేపీ తర్వాత కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేలింది.
కర్ణాటకలోని హాసన్ ప్రాంతంలోని హాసనాంబ ఆలయంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విద్యుదాఘాతం కారణంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
హోస్ట్ గా, నటిగా ముఖ్యంగా బోల్డ్ బ్యూటీగా సోఫీ చౌదరికి మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సోఫీ చౌదరి తెగ ఆకట్టుకుంటుంది.
వైరల్ వీడియోలో గ్యాస్ కట్టర్‌తో సిలిండర్‌ను కత్తిరించడం చూడవచ్చు. గ్యాస్ కట్టర్ తో కటింగ్ చేస్తుండగా.. ఏం జరుగుతుంతో అని అక్కడున్న వాళ్లంతా చూస్తుండి పోయారు. తీరా సిలిండర్ కట్ చేయగా సిలిండర్ లో ఏముందో చూసి అందరూ కంగుతిన్నారు?
లోన్లు, స్కీములు అంటూ వచ్చే మెసేజ్ లకు ఇక నుంచి చెక్ పడనుంది. ఇలాంటి వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా వస్తుంటాయి.
భారతీయ జనతా పార్టీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని కమిటీ ఈరోజు సమావేశమై కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికను ఆమోదించడాన్ని సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారని సమావేశం అనంతరం సోంకర్ విలేకరులతో అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది టీబీపై ప్రపంచ నివేదికను విడుదల చేసింది. భారత్ TB వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధిస్తోంది. అదేసమయంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా రేసులో ఇప్పటికీ ప్రపంచం కంటే వెనుకబడి ఉంది.
అయోధ్యలో నేడి యోగి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌకైన నీటి రవాణాను అందించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం అనే ద్వంద్వ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేస్తారు.