అనుష్క శెట్టి(Anushka Shetty) తెరపై కనిపించి చాలా రోజులైంది. 'నిశ్శబ్దం' సినిమా(Nissabdham movie) తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. తాజాగా ఆమె కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి(Navin Polisetty)తో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Ms Shetty Mr polyshetty) అనే పేరుతో సినిమా చేస్తోంది.
వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పు
తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు.
పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan selvan 2) మూవీ నుంచి 'శివోహం..శివోహం' అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Lyrical Song) చేసింది. ఈ పాట ఆదిశంకరుల విరచితమైన నిర్వాణ శతకంలోనిది కావడం విశేషం.
అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent)తో మనముందుకు రాబోతున్నాడు. సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదొక పూర్తి స్పై థ్రిల్లర్ (Spy Thriller)గా తెరకెక్కుతోంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా గతంలో బిచ్చగాడు సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు2(Bichagaadu 2) మూవీ తెరకెక్కుతోంది.
తనను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబుల గోళీలు పగిలిపోతాయ్ అంటున్న బోరుగడ్డ అనీల్ కుమార్..ఇంకా ఏమేం విషయాలు చెప్పారంటే
కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్‌కు గాయం అయినట్లు సమాచారం.
విడుదల సినిమా(Vidudala Movie)కు సంబంధించి ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దట్టమైన అడవి, గిరిజన గూడెంలోని ఇరుకైన సందుల్లో, ఎత్తైన కొండలపై ఈ సినిమా షూటింగ్ సాగింది.
మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్‌లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.