పరిశోధనల్లో వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని వాటి బదులు ఇతర పప్పు ధాన్యాలు తినలాని చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు రైస్ తినడం మానేస్తున్నారు. అయితే అలాంటివారు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవచ్చని
రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మామూలుగా ఉండదు. గ్లామర్ షోతో రచ్చ చేస్తునే ఉంటుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.
జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ‘విమానం’(Vimanam). ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అలరించనుందీ సినిమా.
బాలయ్య NBK 108 సినిమా షూటింగ్స్ ను ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 14 నుంచి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్(Action Scenes)ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సెట్స్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అ
నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి.
ఏజెంట్(Agent) మూవీ ఏప్రిల్ 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'రామకృష్ణా గోవిందా' సాంగ్ (Ramakrishna Govinda)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో పెళ్లి సందD (Pelli sandaD) మూవీతో హీరోయిన్గా శ్రీలీల(Sree Leela) ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల మొదటి స్థానంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నా
అనుష్క శెట్టి(Anushka Shetty) తెరపై కనిపించి చాలా రోజులైంది. 'నిశ్శబ్దం' సినిమా(Nissabdham movie) తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. తాజాగా ఆమె కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి(Navin Polisetty)తో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Ms Shetty Mr polyshetty) అనే పేరుతో సినిమా చేస్తోంది.
వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పు