నేటి ఐపిఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడుతున్నాయి. బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది.
క్యాన్సర్ ఇప్పుడు చాలా మందిని వేధిస్తోన్న సమస్య. క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినీ ప్రియులకు కొత్త ఫీల్ అందించేందుకు యధార్థ సంఘటనల ఆధారంగా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు'(Prabhuthva Junior College) అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డోర్ ఫ్రేమ్ క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా 39 పాములు బయటికి వచ్చాయి. చెదలు అనుకున్న వారికి అక్కడున్నవి పాములని తెలియడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
కేసీఆర్ మంచి నటుడు అంటోన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్...ఇంకా రాజకీయాల గురించి ఏమేం విషయాలు చెప్పారంటే
ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert)
తెలంగాణ(Telangana)లోని వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad weather Department) ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అ
ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్(Chaibisket Films), లహరి ఫిలిమ్స్ సంస్థలు ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్(Writer padmabhushan) సినిమాతో సక్సెస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ రెండు బ్యానర్ల నుంచి ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.