HNK: వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు GWMC 46వ డివిజన్ మడికొండ గ్రామ ఎస్సీ కాలనీలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వర్ధన్నపేట పురపాలక సంఘం కార్యాలయం నందు పాలకవర్గ వీడ్కోలు సమావేశాలలో పర్యటిస్తారని తన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.