దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది.
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేయకూడని పని చేశారు. విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆరుగురు లేడీ టీచర్లను అరెస్ట్ చేశారు.
మెగా కోడలు ఉపాసన(Upasana) కోసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవి పులావ్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని అఖిల్ 172 అడుగుల పైనుంచి దూకాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.
నేటి రోజుల్లో చాాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు.