సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సమంత ఇండస్ట్రీలో గట్టెక్కాలంటే రాబోవు సినిమాలు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Charan) ఇద్దరు ఒకే హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో వీరిద్దరూ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీర్‌తో స్నేహం చెడిపోవడానికి కారణం హృతిక్ రోషనే అని ఓ నోట్‌ను పోస్టు చేసింది.