రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో సినిమా విశేషాలను చెప్పుకొస్తున్నారు. రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్స్ ను పెంచారు.