ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా
రిషబ్ పంత్ జూనియర్ ఆటగాళ్లతో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.
వివాహ బంధంతో ఒక్కటైన నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమ కథను 'మళ్లీ పెళ్లి' మూవీ ద్వారా చూపించనున్నారు.
అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ ఫోటో గ్యాలరీ మీ కోసం..
పవన్ సినిమాతో రాని గుర్తింపు ఆ చిన్న సినిమాతో వచ్చిందన్న బలగం సంజయ్ కృష్ణ..తన సినీ కెరీర్ గురించి ఏమేం విషయాలు చెప్పాడంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం సరసమైన ధరల్లో వెదురుతో తయారు చేసిన నీళ్ల సీసాల(Bamboo Bottles)ను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.
శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
యూకేలోని క్యాడ్ బరీ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వీటి వల్ల గర్భిణులు, వృద్ధులకు డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.