ఆదికేశవ మూవీ (Adikeshava Movie) నుంచి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్(Glimps Video Release) విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) మాస్ అవతారంలో కనిపించాడు.
సినిమా ఇండస్ట్రీలో నటి కవిత.. తల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఆమె చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కస్టడీ సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
కర్ణాటక(Karnataka)లో బీజేపీ(BJP) ఓడిపోవడంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర(Maharastra)కు కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) మంచి కిక్ ఇచ్చాయి.
కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.