రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్(Bengal Football Club) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ కోల్కతా వచ్చారు. శనివారం సాయంత్రం మమతాను మర్యాదపూర్వకంగా కలిశారు.