టాలీవుడ్ హీరోలు.. కేవలం హీరోలుగా మాత్రమే కాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. దేశ విదేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కమర్షియల్‌గా రెండో చేత్తో గట్టిగానే వెనకేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పాన్ ఇండియా రేంజ
'చిత్రం' సినిమాతో మెగా ఫోన్ పట్టిన సినిమాటో గ్రాఫర్ 'తేజ'.. జయం, నువ్వునేను వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలతో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోని లాంచ్ చేస్
క్రేజీ ఫ్యామిలీ డ్రామాతో 'డియర్ జిందగీ' మూవీ తెరకెక్కుతోంది. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.
హాలీవుడ్ నటుడు 83 ఏళ్ల ఆల్ పాసినో తన 29 ఏళ్ల ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే వీరు తల్లిదండ్రులు కానున్నారు.
తన స్నేహితుడు మరణవార్త విన్న ఓ అఘారా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బంధాలకు దూరంగా ఉండే అఘారా తన స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు.
విక్టరీ వెంకటేష్‌తో చేసిన 'నారప్ప' సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు టాలెంటెడ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇప్పుడు ఓ కొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు విభాగాలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ(TTD) తెలిపింది. మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించింది
ప్రీమియర్ షో(premier Show)కు వచ్చేవారి కోసం మేకర్స్ బంపరాఫర్ ను ప్రకటించారు. థియేటర్లలో కేవలం రూ.1కే సినిమాను చూసే అవకాశాన్ని మేకర్స్ ప్రకటించారు.
భారీ శబ్దాలతో కార్లు తగలబడుతుండటంతో చుట్టుపక్కల నివశిస్తున్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.