ఏదిఏమైనా మన సీనియర్ హీరోల స్పీడే వేరు.. వారి రూటే సెపరేటు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ అప్పుడే చివరి దశకు చేరుకుంది. గత ఏడాది నవంబర్ చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పూర్తయి
ఆంధ్రప్రదేశ్ ను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జూలై 18, గురువారం ఉదయం నుంచి జులై 19, శుక్రవారం వరుకు కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా చోట్ల వాగులు ఉప్పొండగంతో రోడ్లు, కల్వర్టు
వై ఎస్ జగన్ వినుకొండ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కాకుండానే వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపింది. షేక్ రషీద్ హత్య అనంతరం సో
థియేటర్ల భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వచ్చిన ప్రతీసారీ… నెగటివ్ సమాధానాలే వస్తుంటాయి. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా సినిమా వ్యాపారం చేసే విధానం, సినిమా మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే ఆ సినిమా చూడడానికి జనం
టాలీవుడ్ లో చాలా ప్రెస్ మీట్లు జరుగుతుంటాయి… అలానే గీత ఆర్ట్స్ నుంచి బన్నీ వాస్ నిర్మిస్తున్న ‘ఆయ్’ అనే ఒక చిన్న సినిమా ప్రెస్ మీట్ ఈరోజు జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో మీడియా కాన్సన్ట్రేషన్ మొత్తం బన్నీ సినిమాలు, మెగా ఫామిలీ గురించే స
'సీతారామం' సినిమాతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 'హాయ్ నాన్న'తో మరోసారి ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మూవీలో హీరో నానితో మృణాల్ ఠాకూర్ జతకట్టనుంది. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న
క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్విహించే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయను శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ... సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశా
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీకి చెందిన వ్యాపారవేత్తపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సద్దాం సర్దార్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.