దిల్ రాజుకు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. అంతే కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుండంతో అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం అవట్లేదని ఇండస్ట్రీలో టాక్.
ప్రభుదేవ, కాజోల్ 27 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్న చిత్రం మహారాజ్ఞి. తాజాగా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో తెలుగు నిర్మాత బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కాసుల వర్షంతో కలకలలాడాల్సిన బాక్సాఫీసు డీలా పడిపోయింది. ఒక్క స్టార్ హీరో సినిమా లేకపోవడం, వచ్చిన చిన్నా,చితక సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో.... బాక్సాఫీసు డీలా పడిపోయింది.
వివాహం అనేది ఒక అందమైన బంధం, దీనికి ప్రేమ, నమ్మకం, అవగాహన అవసరం. కానీ కొన్నిసార్లు, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు, ఇది దూరం, విభేదాలకు దారితీస్తుంది.
కల్కి మూవీ విడుదల దగ్గరపడుతోంది. ఈ క్రమంలో మూవీపై బజ్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ తో బుజ్జితో కలిసి ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కమర్షియల్ సినిమాలు చేసిన గుణ శేఖర్.. ప్రస్తుతం భారీ సోషియో ఫాంటసీ సినిమాలు చేస్తు వస్తున్నాడు. తాజాగా కొత్త సినిమాను ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని.. చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే క్లారిటీ వచ్చేశారు. అందుకు కారణం రష్మిక చేసిన కామెంట్స్ అనే చెప్పాలి.
ప్రఖ్యాత నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చిపోయింది. నల్లటి దుస్తులలో అద్భుతమైన భంగిమలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో, భూమి పెడ్నేకర్ తన ఫిట్ ఫిజిక్తోొ అలరిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర గీతం చర్చపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజముద్రలో రాచరికపోకడలు ఉండవని చెప్పారు.