Bhumi Fadnekar: బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయిన బాలీవుడ్ భామ
ప్రఖ్యాత నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చిపోయింది. నల్లటి దుస్తులలో అద్భుతమైన భంగిమలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో, భూమి పెడ్నేకర్ తన ఫిట్ ఫిజిక్తోొ అలరిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఆన్లైన్ సిరీస్ డాల్డాల్లో భూమి పోలీసు అధికారిగా కనిపించనుంది.