ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పియర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పియర్స్‌కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కెజియఫ్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.