బాధ్యత లేకుండా అమెరికా సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పారు. వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కీలక ఆదేశాలిచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి.
హామీలు ఇచ్చి వదిలేస్తే ఊరుకునేది లేదని, ఇచ్చిన 6 గ్యారంటీలకు 100 రోజులు గడువు ఇస్తున్నాము, ఆ తరువాత అమలు చేయకపోతే రోడ్డెక్కుతామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్తేమి కాదని హెచ్చరించ
పిల్లలు దేవుడితో సమానం అంటారు. వారు ఏదైనా మనసులోకి తీసుకుంటే దానికోసం ప్రాణాలు సైతం ఇస్తారు. వారు చెప్పే మాటలు ఒక్కోసారి కోపం చిరాకు తెప్పించినా వారు మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది.
జూనియర్ డాక్టర్లతో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు ఫలించాయి. వారికి ప్రతి నెల 15 వ తేదీ లోపు స్టైఫండ్ రిలీజ్ చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె చేయడం లేదని స్పష్టం చేశారు.
కాన్పూర్‌లో ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గ్వాలాటోలి పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ తన అనుచరుడితో కలిసి పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్న కారు టైర్‌ను
డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కలికాలం ఇది. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని మాయలోకం. ఆస్తి కోసం ఆరుగురిని చంపిన హృదయవిదారకమైన ఘటన. మక్లూరు వరుస హత్య కేసుల్లో వీడిన మిస్టరీ. మొత్తం ఐదుగురు నిందుతులు పోలీసుల అదుపుల్లో ఉన్నారు.